హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బస్సుల కోసం ప్రయాణికుల ఎదురుచూపులు

KRNL: కోడుమూరు నుంచి దేవనకొండ, కరివేముల, కప్పట్రాళ్ల, పత్తికొండ, తెర్నేకల్ తదితర గ్రామాలకు సరైన బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. KRNL నుంచి వచ్చే బస్సులు పూర్తిగా నిండిపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు ఫుట్‌బోర్డులపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. కొన్ని బస్సులు బస్టాండ్‌లోకి రాకుండానే వెళ్లిపోతున్నాయని ప్రయాణికులు పేర్కొన్నారు.