PPM: పాలకొండ స్థానిక కోటదుర్గమ్మ ఆలయంలోని ఎనిమిది శాశ్వత హుండీలను బుధవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. గత 34 రోజులకు గాను రూ.4,05,396 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఈ హుండీల లెక్కింపు ప్రక్రియను జగన్నాథస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.పరమేశ్వరి పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
పాలకొండ ఆలయ హుండీ లెక్కింపు


