హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రారంభమైన మాక్ పోలింగ్

SKLM: ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రూట్ నంబర్‌-1 పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గురువారం మాక్ పోలింగ్ ప్రారంభమైంది. అసలు పోలింగ్‌‌కు ముందు ఎన్నికల ప్రక్రియను పీవో ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించారు. ఇందులో రాజకీయ పార్టీలు ఏజెంట్లు పాల్గొన్నారు.