హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్!

అనంతపురం: యాడికి మండలం రాయలచెరువులో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తుఫాన్‌లో వాహనంలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైద్రాబాద్ నుంచి తాడిపత్రికి పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.