KRNL: ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లోని 8(M)ల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం 148 పంచాయతీల్లో 13 ఏకగ్రీవం కాగా, 135 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. 1,520 వార్డుల్లో 501 ఏకగ్రీవమై, 1,005 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 3,27,791 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూలు: నేడే ఓటు.. నేడే ఫలితం!


