హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఈవోకు DSC అభ్యర్థుల వినతి

VZM: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం అభ్యర్థులు స్థానిక కోట జంక్షన్‌ వద్ద నిరసన తెలిపారు. సింగిల్ పేపర్ విధానం అమలు, నార్మలైజేషన్ రద్దు, వయోపరిమితి 49 ఏళ్లకు పెంపు, స్పెషల్ ఎడ్యుకేషన్‌లో 2,260 పోస్టుల భర్తీ చేయాలంటూ డీఈవో మాణిక్యంనాయుడికి వినతిపత్రం ఇచ్చారు.