నంద్యాల: ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో ఉదయం 7 గంటలకు గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 136 పంచాయతీల్లో 29 ఏకగ్రీవం కాగా, 107 పంచాయతీల్లో సర్పంచ్, 1,332 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 2,28,347 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,12,473 మంది పురుషులు, 1,15,858 మంది మహిళలు, 16 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడే ఓటు.. నేడే ఫలితం!


