BPT: వేటపాలెం సర్పంచ్ అభ్యర్థి కొత్త నాగ పద్మజ, పందిళ్లపల్లి అభ్యర్థి మాచర్ల వరలక్ష్మి, వార్డు సభ్యుల విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, గ్రామ అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మాలకొండయ్య


