W.G: వీరవాసరం మండలం తోకలపూడి పంచాయతీలో ఆరో వార్డు సభ్యురాలి ఎన్నిక టాస్‌లో తేలింది. సర్పంచ్‌తో పాటు 10 వార్డు స్థానాలున్న పంచాయతీలో సర్పంచ్, 9 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఆరో వార్డుకు మాత్రం హోరాహోరీ పోటీ నెలకొంది. దీంతో గ్రామపెద్దలు ఇద్దరు అభ్యర్థులకు బొమ్మాబొరుసు వేయగా జుత్తిగ సూర్యకళ విజయం సాధించారు. సర్పంచ్‌గా గంధం ఉమా గౌరికోమలిదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల బరిలో విచిత్రం.. టాస్‌తో విజేత ఎంపిక!


