బాపట్ల మున్సిపల్ ఎన్నికల్లో 40 వార్డుల పైగా కోటమి గెలుస్తుందని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ధీమా వ్యక్తం చేశారు. ఛైర్మన్ అభ్యర్థి ఇస్కా సునీల్ కుమార్ 4 వేల మెజారిటీతో గెలుస్తారని, ఆయనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఏడాదిలోపు రూ.450 కోట్లతో మెడికల్ కాలేజీ పనులు ప్రారంభిస్తామని, కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం'


