NDL: జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు 8(M)ల్లోని 107 గ్రామాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు SP సునీల్ షొరాణ్ బుధవారం సాయంత్రం తెలిపారు. 183 పోలింగ్ కేంద్రాల పరిధిలో సుమారు 900 మంది పోలీసు సిబ్బందిని నియమించి, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎస్పీ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఎన్నికలకు పటిష్ట పోలీసు భద్రత


