ప్రకాశం: పామూరు మండలంలోని దూబగుంటలో వైసీపీ పోటీలో లేదని, టీడీపీ, టీడీపీ రెబల్స్ మధ్యే పోటీ జరుగుతోందని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వర్గీయులు తెలిపారు. ప్రత్యర్థి వర్గాన్ని పోటీ నుంచి తప్పించే ప్రయత్నంలో ఎమ్మెల్యే జరిపిన సంభాషణను వక్రీకరించి ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర హౌస్ అరెస్ట్


