హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

VZM: పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు డీఈవో యు.మాణిక్యంనాయుడు తెలిపారు. అపరాధ రుసుము లేకుండా వచ్చే నెల 5 వరకు, అపరాధ రుసుముతో 18లోగా చెల్లించవచ్చన్నారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో మాత్రమే ఫీజు చెల్లించాలని సూచించారు.