హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రావడంలో జగన్ డక్ అవుట్ అయ్యారు: ఎంపీ

కాకినాడ: అసెంబ్లీకి రావడంలో డక్ అవుట్ అయిన జగన్, బెంగళూరు–తాడేపల్లి ప్రయాణాల్లో మాత్రం సెంచరీ పూర్తి చేశారని ఎంపీ సానా సతీష్ బుధవారం ఎద్దేవా చేశారు. 11 మంది సభ్యుల జట్టుకు కెప్టెన్‌గా ఉన్న జగన్ రెండున్నరేళ్లుగా సభకు హాజరు కాకుండా రౌండ్ ట్రిప్పుల్లో డబుల్, ట్రిపుల్ సెంచరీల దిశగా సాగుతున్నారని విమర్శించారు. ఈసారైనా అసెంబ్లీ పిచ్‌పైకి వస్తారా? అని ప్రశ్నించారు.