PPM: జిల్లాలో గురువారం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కారణంగా ఆయా మండలాల పరిధిలోని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో బ్రహ్మాజీరావు బుధవారం తెలిపారు. కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాల్లోని పోలింగ్ ప్రాంతాలకు ఈ సెలవు వర్తిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
8 మండలాల్లో స్కూళ్లకు సెలవు


