హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

నెల్లూరు: జిల్లాలో నేడు తొలి విడత పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. మొత్తం పంచాయితీలు 117 కాగా అందులో 20 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 989 వార్డులు ఏకగ్రీవం కాగా 343 వార్డులకు పోలింగ్ జరగనుంది. మొత్తం 2,42,115 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.