ప్రకాశం: పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుండటంతో గురువారం తెల్లవారుజామున కనిగిరి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఇతర ప్రాంతాల్లో వలస జీవనం సాగిస్తున్న నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో బస్సుల కోసం ప్రయాణికులు బస్టాండ్‌లో బారులు తీరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఓటు కోసం స్వగ్రామాలకు వలస జీవులు


