హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కల్లూరు గ్రామాల్లో టీడీపీ ఎన్నికల ప్రచారం

KRNL: కల్లూరు(M)లో నాయకల్లు, బస్తిపాడు, చిన్నటేకూరు, తడకనపల్లె గ్రామాల్లో పాణ్యం MLA గౌరు చరితా రెడ్డి ఆదేశాల మేరకు TDP యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారం రాత్రి నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ ప్రచారం చేపట్టారు. స్థానిక ఎన్నికల్లో TDP అభ్యర్థులకు మద్దతుగా పార్టీ శ్రేణులతో పాల్గొన్నారు.