హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుమ్మనంపాడులో అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్

పల్నాడు: బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడులో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ మండల యూత్ ప్రెసిడెంట్ ఆళ్ల సాంబిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు రామగిరి నాగూర్ వలిని అర్ధరాత్రి 1.30 గంటలకు పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తోందని విమర్శించారు.