VSP: తొట్లకొండ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. నేర్లవలసకు చెందిన అనంత్ (26) స్నేహితుడు నరేంద్రతో తమ్ముడి పుట్టినరోజుకు చేపలుప్పాడ వెళ్లి వస్తుండగా బైక్ చెట్టును ఢీకొట్టింది. అనంత్ అక్కడికక్కడే మృతి చెందగా, నరేంద్రను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమిలి సీఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం


