MDK: మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి గాలుల తీవ్రత కొనసాగుతోంది. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ గణాంకాల ప్రకారం.. కుల్చారం మండలంలో అత్యల్పంగా 19.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రామాయంపేట, నిజాంపేట ప్రాంతాల్లో వర్షం కురిసినా వాడిలో అత్యధికంగా 22.5 డిగ్రీల కనిష్ఠ, నాగాపూర్లో గరిష్ఠంగా 33.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది.
తెలంగాణ
జిల్లాలో తగ్గని చలి


