హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో శాంతిభద్రతలకు సహకరించాలి: ఎస్సై

అన్నమయ్య: నందలూరు మండలంలో ఇవాళ జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు శాంతిభద్రతలకు సహకరించాలని ఎస్సై పి. మహేశ్ నాయుడు సూచించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున అనుమతి లేకుండా గుంపులుగా గుమికూడరాదని తెలిపారు. గొడవలు, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.