హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చింతపల్లిలో కాఫీ పరిశ్రమ ఏర్పాటు చేయాలి'

ASR: ప్రభుత్వం ఆధ్వర్యంలో చింతపల్లిలో కాఫీ పరిశ్రమ, కొయ్యూరు మండలంలో జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని మాజీమంత్రి పసుపులేటి బాలరాజు కోరారు. బుధవారం ఆయన చింతపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో విస్తారంగా పండే కాఫీ, మిరియాలు, అల్లం, పసుపుకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలన్నారు. గత పదేళ్లలో చెక్‌డ్యామ్‌లు నిర్మించలేదన్నారు.