హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 1745 డేంజర్ పోలింగ్ కేంద్రాలు

KDP: జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2,480 సాధారణ, 1,911 సున్నితమైన, 1,745 అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నియమావళి అమలును పర్యవేక్షించేందుకు 39 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 39 సిట్టింగ్ నిఘా బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.