NTR: ఇబ్రహీంపట్నం మండలంలోని ఏ కాలనీ ఏటీఎం సెంటర్ ఎదురుగా బుధవారం రాత్రి ఓ టిప్పర్ డివైడర్‌పైకి దూసుకెళ్లింది. డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని అదుపు చేయలేక డివైడర్‌పైకి ఎక్కించినట్లు స్థానికులు తెలిపారు. ఘటన అనంతరం లారీని అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యారు. ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపతు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
డివైడర్‌పైకి దూసుకెళ్లిన టిప్పర్


