హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల సిబ్బందికి రేపు పోస్టల్ బ్యాలెట్

NTR: ఈనెల 29న జరగనున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే పెనుగంచిప్రోలు మండల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎంపీడీవో శ్రీను తెలిపారు. శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించినట్లు వెల్లడించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.