ఎన్టీఆర్: జిల్లాలోని రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్ మండలాల్లో నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 72 పంచాయతీలల్లో 5 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీలకు 959 పోలింగ్ కేంద్రాల్లో 1,55,320 మంది పురుషులు, 1,63,996 మంది మహిళలు, 17 మంది ఇతరులు కలిపి మొత్తం 3,19,333 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు 5 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు


