హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటరు జాబితా సవరణపై 100 శాతం తనిఖీలు

అన్నమయ్య: ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని పీలీరు ఎమ్మార్వో తెలిపారు. పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ ASD ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పునఃపరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అధికారులు 100 శాతం తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.