కృష్ణా: బాపులపాడు గ్రామంలోని ZPHS స్కూల్ వద్ద బాపులపాడు పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ సెంటర్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ 18 వార్డులతో పాటు సర్పంచ్ అభ్యర్థి ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. లెక్కింపు సమయంలో ప్రజలు, అభ్యర్థులు అధికారులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బాపులపాడులో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి


