హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 11 పంచాయతీల్లో ఎన్నికలు

అన్నమయ్య జిల్లాలో ఇవాళ  మొదటి  విడత ఎన్నికలు జరగనున్నాయి. 85 పంచాయతీలలో.. 74 చోట్ల ఏకగ్రీవాలయ్యాయి. 11 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. రామాపురం మండలంలోని సుద్దమళ్ల, కల్పనాయుని చెరువు పంచాయతీలతో పాటు సంబేపల్లి మండలంలోని దేవపట్ల, గుట్టపల్లి, నాగిరెడ్డిగారిపల్లి, పెద్దబిడికి, రౌతుకుంట, మొదలగు గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.