NTR: కొండపల్లి సంప్రదాయ చెక్క బొమ్మల కళకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ కళను మరింత అభివృద్ధి చేయడంతో పాటు కళాకారులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు నీతి ఆయోగ్ ద్వారా రూ.20 లక్షల ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని కలెక్టర్ డి.జి.లక్ష్మీశ తెలిపారు. ఈ ప్రాజెక్టుతో 420 మంది కళాకారులకు ప్రయోజనం చేకూరనుంది.
ఆంధ్రప్రదేశ్
కొండపల్లి బొమ్మల కళకు పూర్వవైభవం


