కృష్ణా: జిల్లాలో బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో ఇవాళ తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 121 పంచాయతీలకు 15 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1,232 పోలింగ్ కేంద్రాల్లో 1,29,316 మంది పురుషులు, 1,40,195 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికలు


