KDP: జిల్లాలో 13 మండలాల్లో తొలి విడత పంచాయతీ పోలింగ్ నిర్వాహణకు యంత్రాంగం సిద్ధమైంది. 176 సర్పంచ్ స్థానాల్లో 46 ఏకగ్రీవం కాగా.. 130 స్థానాలకు 1,270 మంది పోటీ పడుతున్నారు. ఒక్కో స్థానానికి సుమారు పది మంది బరిలో ఉండటంతో తీవ్ర పోటీ నెలకొంది. ఇవాళ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికలు


