కడప: జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలోని ఆర్ఎస్సై కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల నుంచి బాండ్లు స్వీకరిస్తున్నారు. నవంబర్ 26, 27 తేదీల్లో రాజుపాలెం మండల బాధితుల బాండ్లు తీసుకోనున్నారు. బాధితులు ఒరిజినల్ బాండ్లు, ఆధార్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్‌లతో హాజరుకావాలని ఏపీ సీఐడీ సూచించింది.
ఆంధ్రప్రదేశ్
నేడు రాజుపాలెం అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల స్వీకరణ


