హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో అల్లర్లు సృష్టిస్తే కఠినచర్యలు

TPT: పిచ్చాటూరు మండలంలో గురువారం జరిగే పంచాయతీ ఎన్నికల్లో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని SI రాఘవేంద్ర హెచ్చరించారు. మండలంలోని 21 పంచాయతీలకు గాను 4 ఏకగ్రీవం కాగా, మిగిలిన 17 పంచాయతీల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు.