SS: హిందూపురం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం వహించారు. ప్రభుత్వం తరఫున నామినేట్ అయిన ఆయన ముంబైలో బుధవారం జరిగిన 3వ ప్రపంచ మేయర్ల సదస్సు-2026లో పాల్గొన్నారు. పట్టణాభివృద్ధి, మెరుగైన పాలన, ప్రజలకు నాణ్యమైన సేవలపై జరిగే చర్చల్లో ఆయన భాగస్వామ్యం కానున్నారు. అంతర్జాతీయ ఉత్తమ విధానాలు హిందూపురం అభివృద్ధికి దోహదపడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ప్రపంచ మేయర్ల సదస్సులో హిందూపురం కమిషనర్


