హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్, ఆటో ఢీ.. వ్యక్తికి గాయాలు

SRD: కంది మండలం కాశీపూర్ కలివేముల చెరువుకట్టపై బైక్, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చర్లగూడెం గ్రామానికి చెందిన యాదగిరి(35) యెక్క కుడికాలు ఎముక విరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది EMT చిరంజీవి, పైలట్ జగదీశ్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.