NZB: ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026పై ఆర్మూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ క్రీడల ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులు క్రీడల్లో ఆసక్తి పెంచుకుని జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై అవగాహన


