NRPT: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముదిరాజులను BC-D నుంచి BC-A లోకి మార్చాలని కొత్తపల్లి మండల అధ్యక్షుడు సాయిలు ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో ముదిరాజులు ఎక్కువ సంఖ్యలో ఉంటేనే మన హక్కులను సాధించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూర వెంకటయ్యతో పాటు ముదిరాజ్ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ముదిరాజులకు న్యాయం చేయాలి: సాయిలు


