హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల ఆదరణే అసలైన రాజకీయ బలం

WNP: పార్టీలో చేరికలతో రాజకీయ బలాన్ని అంచనా వేయలేమని, ప్రజల విశ్వాసమే అసలైన రాజకీయ బలమని రేవల్లి మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మిద్దె రాములు అన్నారు. బీఆర్ఎస్ నేతలు చేరికలను రాజకీయ విజయంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో వనపర్తి ప్రజలు అభివృద్ధి, నాయకత్వాన్ని విశ్వసించి ఎమ్మెల్యే మేఘా రెడ్డిని గెలిపించారని పేర్కొన్నారు.