VZM: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెదమేడిపల్లిలో ఓ వృద్ధురాలిపై వీధికుక్కల దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి వీధికుక్కల బెడదను పరిష్కరించాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వీధికుక్కల దాడిలో వృద్ధురాలు మృతి


