W.G: భీమవరంలో స్థానిక ఎన్నికల ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. స్థానిక లూథరన్ హైస్కూల్ గ్రౌండ్లో కురిసిన భారీ వర్షానికి వేసిన టెంట్లు కూలిపోయాయి. ఈ క్రమంలో టెంట్లకింద పోలింగ్ సిబ్బంది చిక్కుకుపోయారు. వారిని పోలీస్, మున్సిపల్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. అలాగే, ఎన్నికల సామగ్రి తడవకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
భారీ వర్షానికి కూలిన ఎన్నికల టెంట్


