E.G: ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామ సర్పంచ్‌గా కూటమి బలపరిచిన అభ్యర్థి పుల్లే వెంకట తులసి వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు, కిసాన్ మోర్చా జిల్లా సంయుక్త కార్యదర్శి అక్కిన గోపాలకృష్ణ ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
పాలంగి గ్రామ సర్పంచ్‌గా తులసి వరలక్ష్మి ఏకగ్రీవం


