హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల తనిఖీ

సత్యసాయి: జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ బుధవారం ముదిగుబ్బ, బత్తలపల్లిలోని పంచాయతీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను తనిఖీ చేశారు. బ్యాలెట్ బాక్సులు, సామగ్రి భద్రతను పరిశీలించి, పోలింగ్ సిబ్బంది సౌకర్యాలపై ఆరా తీశారు. సిబ్బంది సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరేలా చూడాలని, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.