బాపట్ల జిల్లాలో ఎన్నికలు ఇప్పటి వరకు ప్రశాంతంగా నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీఠా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్‌ను అభినందించారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 26న జరగనున్న ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్‌ను అభినందించిన SEC


