ATP: గుత్తి మండలానికి చెందిన బావిగడ్డ ఓబుళయ్యను భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బావిగడ్డ ఓబయ్య మాట్లాడుతూ.. సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి, బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుత్తి బీజేపీ నేతకు కీలక పదవి


