కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఓటర్లకు నగదు పంపిణీ జరుగుతోందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఓటర్ స్లిప్పులతో పాటు కొందరు అభ్యర్థులు ఓటుకు రూ.500, మరికొందరు రూ.1,000 చొప్పున ఇళ్లకు పంపిస్తున్నట్లు సమాచారం. డబ్బులు అందలేదంటూ అభ్యర్థులకు ఫోన్లు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మీ ప్రాంతంలోనూ ఇలాంటి పరిస్థితి ఉందా? కామెంట్ చేయండి.
ఆంధ్రప్రదేశ్
కాకినాడలో ఓటుకు రూ.1000?


