కోనసీమ: బహ్రెయిన్‌లో ఉపాధి కోసం వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజోలు మండలానికి చెందిన నక్కా దుర్గను కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ ఆదేశాలతో సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు. భర్త ఫిర్యాదుతో స్పందించిన మైగ్రేషన్ మేనేజ్‌మెంట్ సెంటర్ అధికారులు సంబంధిత ఏజెంట్‌తో మాట్లాడి ఆమెను స్వగ్రామానికి చేర్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించి భరోసా కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ చొరవతో స్వగ్రామానికి మహిళ చేరిక


