GNTR: జిల్లాలో పట్టణ స్థానిక సంస్థలు ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధం చేసిందని కలెక్టర్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటర్లు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి'


