ASR: పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు టీడీపీ నేతలు, మండల అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, క్లస్టర్, బూత్, యూనిట్ ఇంఛార్జ్‌లు బాధ్యతగా పనిచేయాలని టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇంఛార్జ్ గిడ్డి ఈశ్వరి సూచించారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు'


